Uncategorized
భూపాలపల్లి ఇ ఫ్రెష్ కార్యక్రమం
ప్రచురణ: 24/04/2020భూపాలపల్లి ఇ ఫ్రెష్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొబైల్ వ్యాన్ ద్వారా నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం హైదరాబాద్ కు చెందిన సిప్లిజీత్ టెక్నాలజీ వారి సహకారంతో ఆన్లైన్లో ఫోన్ ద్వారా ఆర్డర్లను తీసుకొని ఇంటి వద్దకే అవసరమైన నిత్యావసర సరుకులను అందించేందుకు మొదటిసారి భూపాలపల్లి పట్టణంలో భూపాలపల్లి ఈ ఫ్రెష్ పేరుతో నిత్యావసర సరుకుల రవాణా కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఫోన్ […]